రైల్వేకోడూరులో సమరసత సేవా పౌండేషన్ మండల కన్వీనర్ల అభ్యాస వర్గ కార్యక్రమం

👉తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలలో మండల కన్వీనర్లతో సమావేశం ఏర్పాటు. 👉ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల, శ్రీశైలం బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఎస్.ఎస్.ఎఫ్ ప్రాంత అధికారి కొండారెడ్డి గార్లు ఈరోజు 08-07-2026వ తేది బుధవారం నాడు రైల్వేకోడూరు లోని ఆర్యవైశ్య కళ్యాణమండపం నందు సమరసత సేవా ఫౌండేషన్ (ssf) తిరుపతి విభాగం మూడు జిల్లాలు అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల మండల కన్వీనర్లు, సహా కన్వీనర్ల శిక్షణా తరగతులు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ గౌరవ,,శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు మరియు ఎస్.ఎస్.ఎఫ్...