బాలికల భద్రత, చిన్నారుల విద్య, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన.
తిరుపతి జిల్లా పోలీస్ శాఖ. తేదీ: 08-07-2026. - ప్రజల్లో చట్టాల పట్ల అవగాహన పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత ప్రచార కార్యక్రమాలు. - బాలికల భద్రత, చిన్నారుల విద్య, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన. - గంజాయి, మాదక ద్రవ్యాలు, అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపు. - సురక్షిత, నేరరహిత సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని జిల్లా పోలీసుల విజ్ఞప్తి. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ సబ్ డివిజన్లు, సర్కిళ్లు, పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు ప్రజలు,...