టి. బి. ముక్త్ భారత్ అభియాన్ మరియు డెంగీ మాసోత్చవాలు విజయంతం చేద్దాం.డిప్యూటీ హెచ్. ఈ. ఓ మహమ్మద్ రఫీ.

8/7/26 సోమల టి. బి. ముక్త్ భారత్ అభియాన్ మరియు డెంగ్యూ మాసోత్చవాలు, స్టాప్ డయేరియా లను విజయవంతం చేద్దామని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి వారి ఆదేశాల మేరకు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ సోమల పి. హెచ్. సి. వైద్యులు డాక్టర్ రాజకుమార్ ఆధ్వర్యంలో సదుం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ నరేంద్ర కుమార్ మరియు ఎన్. ఎస్. ఎస్. కోర్డినేటర్ గౌతమ్ అధ్యక్షతన విద్యార్థులుకు ఆరోగ్య కార్యక్రమాల అవగాహన కార్యక్రమం లో భాగంగా డెంగ్యూ, టి. బి వ్యాధులపై అవగాహన కల్పించి ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించడం మరియు...