కలికిరి మండలం లో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి

ఈరోజు బుధవారం ఉదయం కలికిరి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి STD హరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వారు మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి *డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి జయంతి* సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను.డాక్టర్ వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో చారిత్రాత్మక పథకాలను అమలు చేశారు.*ఆరోగ్యశ్రీ* ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందించారు.*108 అంబులెన్స్, **104 ఆరోగ్య సేవలు* ద్వారా అత్యవసర వైద్య సేవలను ప్రతి గ్రామానికి చేరవేశారు.*ఉచిత విద్యుత్* అందించి రైతులకు అండగా నిలిచారు.జలయజ్ఞం* ద్వారా సాగునీటి...