పీలేరు నియోజకవర్గం బడుగుల మహనీయుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఘనంగా ఎంఆర్పిఎస్ 32 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పీలేరు జులై 7 మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ జన్మదిన , ఎం ఆర్ పి ఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పీలేరు మండలం ఎం ఆర్ పి ఎస్ మండల అధ్యక్షులు గండికోట రెడ్డి కుమార్, ఎం ఎస్ పి మండల అధ్యక్షులు ఇంగ్లే బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా పీలేరు నియోజకవర్గ ఇన్చార్జి గండికోట వెంకటేష్, టిడిపి బీసీ నాయకులు కురబ సంఘం పీలేరు నియోజకవర్గ అధ్యక్షులు వసంతల రాజా ముఖ్యఅతిథిగా హాజరై జండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఎం ఆర్ పి...