ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారించి తక్షణ చర్యలు తీసుకోవాలి మాలమహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీలేరు అర్. డి. ఓ. కు ఫిర్యాదు

పీలేరు మండలం కాకులారం పల్లి పంచాయతీ దొడ్డిపల్లి గ్రామం నందు ప్రభుత్వ భూముల ఆక్రమణలపై నేడు పీలేరు రెవిన్యూ డివిజన్ అధికారి నారాయణ రెడ్డి గారికి మాలమహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ** సర్వే నెం :1954 లో (1.0000 ఎకరా గుట్ట), ** 1974/7 లో (1.0000 ఎకరా), 1079/1 లో (1.1000. సెంట్లు), 1076/1 లో (0.5900 సెంట్లు), 1078/1లో (3.97000 సెంట్లు), 1078/2 లో (2.0000 ఎకరాలు), 1139/10 (0.3700 సెంట్లు), 1999 లో (4.3200 సెంట్లు) పై పేర్కొన్న సర్వే నెంబర్ లలో గల గయ్యాళ్లు,గ్రామకంఠాలు,పోరంబోకు, గుట్టలు,వంటి...