*పుట్టా కృష్ణారెడ్డి వర్ధంతి | పేదలకు అన్నదానం* *తండ్రి జ్ఞాపకాలను సేవతో నిలుపుకున్న రాజశేఖర్ రెడ్డి.*
పేదల ఆకలి తీర్చడమే నిజమైన నివాళి అంటూ పుట్టా కృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు పుట్టా రాజశేఖర్ రెడ్డి అన్న క్యాంటీన్ లో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పీలేరు మండలం కాకులారం పల్లికి చెందిన పుట్టా కృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా పీలేరు పట్టణం మార్కెట్ యార్డ్ ఆవరణలోని అన్న క్యాంటీన్ లో పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పుట్టా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నా తండ్రి పుట్టా కృష్ణారెడ్డి ప్రజాసేవనే ధ్యేయంగా జీవించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పేదలకు సేవ చేయడమే మాకు నిజమైన నివాళి అని అన్నారు. టిడిపి పీలేరు పట్టణ అధ్యక్షుడు దలవాయి సురేష్ కుమార్ రెడ్డి @...