మన్యం వీరుడు అల్లూరి దేశభక్తి, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్.

మదనపల్లి , జూలై 4: స్వరాజ్య సంగ్రామ చరిత్రలో అల్లూరి ఒక మహోజ్వల శక్తి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశభక్తి, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం మదనపల్లి కలెక్టరేట్లో లోని పి జి ఆర్ ఎస్ హాల్ నందు పర్యాటక మరియు యువజన సర్వీసుల శాఖ ల ఆధ్వర్యంలో శ్రీ అల్లూరి సీతారామరాజు 129 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ...