టిబి రహిత రేపటి కోసం ఛాతీ ఎక్స్-రేలు!!

పీలేరు/తేది:03-07-26 :-ఛాతిలో క్షయ ఉధృతిని కనుగొనే "హెచ్ హెచ్ ఎక్స్ - రే " ని అందరూ సద్వినియోగం చేసుకుని టిబి రహిత ముందు తరానికి చేయూత నివ్వాలని పీలేరు టిబి నియంత్రణ విభాగ పర్యవేక్షకులు మోహన్ మరియు పవన్ కుమార్ ప్రజలను అభ్యర్థించారు. 100 దినాలు కార్యక్రమంలో భాగంగా నేడు పీలేరు పట్టణంలో ని సాయిరాం వీధి లో 108 మందికి టిబి వ్యాధి నిర్దారణకై ఎక్స్-రే లు తీయడం జరిగిందని తెలియజేశారు. క్షయ వ్యాధి నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమని, ఒక్కోసారి ఎలాంటి ప్రమాదం హెచ్చరికలు లేకుండా వచ్చే ప్రమాదముందని, కావున మనందరి ఆరోగ్య భద్రతకై 18 సంవత్సరాలు వయస్సు దాటిన అందరు "హెచ్...