పీలేరు టౌన్లో SR క్యాంప్‌కు భారీ స్పందన
పీలేరు: పీలేరు టౌన్ కట్టువ కాలువ వీధి శ్రీనాధపురం కాలనీ, రాజీవ్ నగర్ కాలనీలోని 255, 256, 257 బూతుల పరిధిలో సింగిల్ విండో సర్వీస్ (SR) క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ వై. రెడ్డప్ప రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రజల సమస్యలు విని తక్షణం పరిష్కారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు: నల్లారి రియాజ్ షోకత్ అలీ ఎం. శ్రీనివాసులు షాదాజ్ ప్రజలు తమ ఇంటి పట్టాలు, ఆస్తి సంబంధిత సమస్యలు, రేషన్ కార్డులు, పెన్షన్లు తదితర సేవల కోసం ఈ SR క్యాంప్‌ను సద్వినియోగం చేసుకున్నారు. సింగిల్ విండో వ్యవస్థ ద్వారా ఒకే చోట అన్ని...