ప్రభుత్వ పాఠశాలకు గణిత ఉపాధ్యాయురాలి దాతృత్వం
పీలేరు :-స్థానిక జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలు పి. ఖుదిషియా బేగం పాఠశాల,విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగర్థం ఆటోమేటిక్ బ్లూటూత్, ఎలక్ట్రానిక్ బెల్, యాంబిల్ ఫైర్, స్పీకర్ వైర్లెస్ మైక్ బహుకరించడం జరిగిందని ప్రధానోపాధ్యాయురాలు కిరణ్మయి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆటోమేటిక్ బెల్ వలన ఉదయం నుండి సాయంకాలం వరకు అన్ని పీరియడ్లకు సరైన సమయంలో మ్రోగుతుందని పట్టణంలో ఏ పాఠశాలకు లేని సౌకర్యం తమ ఉర్దూ పాఠశాలకు ఇచ్చిన ఘనతగణిత ఉపాధ్యాయురాలి దాతృత్వం చేయడం హర్షించేదగ్గ విషయమని అన్నారు అలాగే గణితంలో ఖుదిసియా బేగం అనేక ప్రోత్సాహక బహుమతులు ఇచ్చి విద్యార్థులను చదువు పట్ల ప్రోత్సహించారని తెలిపారు అంతేకాకుండా...