ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో అఫీషియల్ అనౌన్స్‌మెంట్: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'గాడ్ ఆఫ్ వార్'!!!

మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్.. ‘లార్డ్ మురుగన్’ కాన్సెప్ట్?ఈ ప్రాజెక్ట్‌ను మునుపెన్నడూ చూడని విధంగా ఒక భారీ మైథలాజికల్ యాక్షన్ ఎపిక్‌గా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ తన సోషల్ media వేదికగా షేర్ చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ మరియు క్యాప్షన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి [Video].పోస్టర్ విజువల్స్: ఒక యుద్ధ క్షేత్రం బ్యాక్‌డ్రాప్‌లో.. త్రిశూలం మరియు డిఎన్ఏ (DNA) ఆకృతితో కూడిన మేఘాలు చుట్టుముట్టి ఉన్న ఆయుధం (వేల్) పోస్టర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ఎన్టీఆర్ క్యాప్షన్: "శివుని కుమారుడు.. పార్వతి గర్వకారణం.. శాశ్వత సైన్యాధ్యక్షుడు (The Son of Shiva. The Pride of Parvathi. The Eternal Commander)" అంటూ ఎన్టీఆర్ పెట్టిన పోస్టర్...