మూడు పద్ధతులు పాటిద్దాం -డెంగీ ని ఒడిద్దాం. డి. ఎమ్. హెచ్. ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య

మదనపల్లి 2/7/26 మూడు పద్ధతులు పాటిద్దాం -డెంగీ ని ఒడిద్దాం అని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య మరియు జిల్లా మలేరియా అధికారి రామచంద్రారెడ్డిలు సంయుక్తంగా పిలుపునిచ్చారు. డెంగీ వ్యతిరేక మాసోత్చావాల సందర్బంగా జిల్లా కేంద్రం మదనపల్లి లోని డి. ఎమ్. హెచ్. ఓ. కార్యాలయం నుండి భారీ ర్యాలీని జెండా ఊపి డి. ఎమ్. హెచ్. ఓ ప్రారంభించారు. ఈ సందర్బంగా డి. ఎమ్. హెచ్. ఓ. డాక్టర్ లక్ష్మీనరసయ్య, డి ఎమ్. ఓ. రామచంద్రారెడ్డిలు మాట్లాడుచు ఈ సంవత్సరము డెంగీ వ్యతిరేక మాసోత్చావాల తీమ్ "మూడు పద్ధతులు (పరిశీలించండి, శుభ్రపరచండి, మూతలు పెట్టండి )పాటిద్దాం -డెంగీ ని...