గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., సమగ్ర సమీక్ష – సభా ప్రాంగణ పరిశీలన

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ తేదీ: 01-07-2026 - గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., సమగ్ర సమీక్ష – సభా ప్రాంగణ పరిశీలన - వీఐపీ భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, యాక్సెస్ కంట్రోల్, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌పై అధికారులకు కీలక ఆదేశాలు - కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ – ప్రతి అధికారి పూర్తి అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచన - సుమారు 900 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట భద్రతా ఏర్పాట్లు – ప్రజలు పోలీసు...