అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న కంచి సూరిని పరామర్శించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న కంచి సూరిని పరామర్శించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచన తెలుగుదేశం పార్టీ పీలేరు పట్టణ అధ్యక్షులు దలవాయి సురేష్ కుమార్ రెడ్డి @ కంచి సూరి ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. సోమవారం పీలేరు పట్టణం ఇందిరమ్మ కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లిన పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కంచి సూరిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సూరి పార్టీకి సీనియర్ నాయకులు. పట్టణ అధ్యక్షుడిగా...