"విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా... గొర్ల ముదివీడుకు ప్రత్యేక బస్సు!"

అన్నమయ్య జిల్లా | *రాయచోటి నియోజకవర్గం (29-06-2026) "విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా... గొర్ల ముదివీడుకు ప్రత్యేక బస్సు!" మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవతో రవాణా సమస్యకు శాశ్వత పరిష్కారం ప్రెస్ నోట్: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని గొర్ల ముదివీడు ఉన్నత పాఠశాల విద్యార్థులు, విద్యార్థినులు చాలాకాలంగా రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేంద్ర రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకున్న వెంటనే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అత్యంత వేగంగా స్పందించి, సంబంధిత అధికారులకు తక్షణ...