పల్స్ పోలియో పై భారీ ర్యాలీ. డి. ఎమ్. హెచ్. ఓ.డాక్టర్ లక్ష్మినరసయ్య

మదనపల్లి 27/6/26.రేపు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం లో భాగంగా జిల్లా కేంద్రం మదనపల్లి లో పల్స్ పోలియో పై భారీ ర్యాలీ నిర్వహించడం జరిగిందని జూన్ 28వ తేదీ ఆదివారం రోజున అప్పుడే పుట్టిన శిశువు నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించి పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేద్దామని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాకాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య మరియు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఉషశ్రీ పిలుపునిచ్చారు. ఈరోజు జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జిల్లా వైద్యశాల నుండి భారీ ర్యాలీ ని జిల్లా వైద్య ఆరోగ్యం శాకాధికారి డాక్టర్ లక్ష్మీ...