జూన్ 30న విజయవాడ సియం రాయభార కార్యక్రమం ను జయప్రదం చేయండి!
ఎపి రైతు సంఘం పిలుపు: రైతులకు రు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని,, డా. స్వామినాధన్ కమీషన్ సిపార్సుల మేరకు అన్ని రకాల పంటలకు గిట్టుబాటు కల్పించాలని డిమాండ్ తో ఈనెల 30 తేదీన రైతు సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో సియం తో జరిపే రాయభార కార్యక్రమంను జయప్రదం చేయాలని ఎపి రైతు సంఘం పిలుపిచ్చింది.. ఈ మేరకు పీలేరు లో రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర నేత డా. టి. జనార్దన్, అన్నమయ్య జిల్లా ఎపి రైతు సంఘం సహాయ కార్యదర్శి,,టి. ఎల్ వెంకటేష్,పీలేరు కార్యదర్శి పరదేశి రెడ్డి లతో కలసి ఛలో విజయవాడ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జనార్దన్ మాట్లాడుతూ...