ముస్లిం సోదర సోదరీమణులకు మొహరం పండుగ శుభాకాంక్షలు: ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి

ముస్లిం సోదర సోదరీమణులకు మొహరం పండుగ శుభాకాంక్షలు: ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి త్యాగానికి ప్రతీక మొహరం - మత సామరస్యానికి నిదర్శనంగా జరుపుకోవాలి పీలేరు:త్యాగానికి, సత్యానికి ప్రతీక అయిన మొహరం పండుగను ముస్లిం సోదర సోదరీమణులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. మొహరం పండుగ సందర్భంగా ఆయన ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ: "మొహరం పండుగ ధర్మం కోసం, న్యాయం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయులను స్మరించుకునే పవిత్ర దినం. ఇమామ్ హుస్సేన్ త్యాగం యుగయుగాలకు స్ఫూర్తిదాయకం. పీలేరు నియోజకవర్గంలో హిందూ,...