ఠానా వడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి - ఎమ్మెల్యే కిషోర్ దిగ్భ్రాంతి
ఠానా వడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి - ఎమ్మెల్యే కిషోర్ దిగ్భ్రాంతి క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే తేదీ: 26-06-2026, శుక్రవారం పీలేరు మండలం ఠాణా వడ్డిపల్లి సమీపంలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం అత్యంత బాధాకరమని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీలేరు మండలం రేగల్లు గ్రామానికి చెందిన 8 మంది మొహరం పండుగ చూసేందుకు కలికిరి మండలం దూరేకులవారి పల్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఠాణా వడ్డిపల్లి వద్ద వీరు ప్రయాణిస్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. ఈ...