అవ్వకు ఆపరేషన్ రోజు... డాక్టర్ హృదయం చెప్పిన నిజం!!
Morning OP చూసి అలసిపోయి OT లో డాక్టర్స్ రూములో రెఢీగా ఉన్న లంచ్ బాక్స్ తిని అనస్థీషియా డాక్టర్ వచ్చి మత్తు ఇచ్చే టైములో సరిగ్గా ఒక 30 నిమిషాలు నిద్రపోయి " Case ready sir " అనే పిలుపుతో లేస్తా అలా లేసి ఫ్రెష్ mind తో OT లోకి అడుగు పెట్టగానే table మీద drape చేసి రెడీగా ఉన్న పేషంట్ and C arm Machine మీద చెయ్యాల్సిన ఫ్రాక్చర్ ఇమేజ్ చెక్ చేసుకుంటా ఆ తర్వాత ఒక్కసారి పేషంట్ మొహం వైపు చూస్తా అవ్వ అవ్వచ్చు తాత కావచ్చు ఇంకెవరైనా సరే మనల్ని చూసే ఒక చూపు...