జూన్ 28న పోలియో ఆదివారం విజయవంతం చేద్దాం. ఎమ్. పి. డి. ఓ. మనోహర్ రాజు
వాయల్పాడు 25/6/26. జూన్ 28వ తేదీ ఆదివారం రోజున అప్పుడే పుట్టిన శిశువు నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించి పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేద్దామని వాయల్పాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ మనోహర్ రాజు పిలుపునిచ్చారు. ఈరోజు మండల కేంద్రం లోని ఎమ్. పి. డి . ఓ. కార్యాలయం లో మండల స్థాయి అధికారులతో పల్స్ పోలియో కార్యక్రమం పైన సమీక్ష నిర్వహించడం మరియు ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు, ఏ. ఎన్. ఎమ్ మరియు ఎమ్. ఎల్. హెచ్. పి. లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుచు మనదేశం లో 2011సంవత్సరము...