మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన-అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ.
తేదీ: 24 -06-2026 మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన - రహదారి భద్రత, డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాలు, మహిళల రక్షణపై సూచనలు. - అత్యవసర పరిస్థితుల్లో స్పందన విధానం, టోల్‌ఫ్రీ నంబర్లపై వివరాలు. - అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ దిరాజ్ కునుబిల్లి ఐపీఎస్ సర్ అదేశాలమేరకు సుంకు కళాశాల యందు మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి విద్యార్థులు పాల్గొని భద్రతకు సంబంధించిన పలు ముఖ్య అంశాలపై అవగాహన పొందారు. - ఈ సమావేశంలో ముఖ్యంగా రహదారి భద్రత, డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, మహిళల భద్రతకు సంబంధించిన జాగ్రత్తలపై పోలీసు అధికారులు...