పీలేరు నియోజకవర్గం మానవసేవే మాధవసేవ ఎంఆర్పిఎస్ అన్నమయ్య జిల్లా ఇన్చార్జి కోట దానియల్ మాదిగ

పీలేరు జూన్ 24-062026 మానవసేవే మాధవసేవ అని ఎన్.ఆర్.పి.ఎస్ అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ కోట దానియల్ మాదిగ పేర్కొన్నారు ఎం.ఆర్.పి.ఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాలు మేరకు రాష్ట్రంలో విద్యార్థినీ విద్యార్థుల చదువు వెనుకబడకుండా ఉండేందుకు గోటు విలేజ్ కార్యక్రమం నిర్వహించబడుచున్నది అందులో భాగంగానే అన్నమయ్య జిల్లా ఇన్చార్జి కోట దానియల్ మాదిగ కడప జిల్లాలో తాత్కాలికంగా ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం రాజుపాలెం మండలం వెలవలి గ్రామంలో గోటువిలేజ్ కార్యక్రమంలో తల్లిని కోల్పోయి చదువు మధ్యలో ఆగిపోయినటువంటి పసల. శ్రీనివాసును గుర్తించి పొద్దుటూరు నియోజకవర్గ సీనియర్ నాయకత్వం లో ఐటిఐ కాలేజీలో చేర్పించడానికి శివ మాదిగ జగదీష్ మాదిగ చిన్నయ్య మాదిగ...