దగ్గు మాత్రమే టి. బి. వ్యాధి లక్షణం కాదు.
దగ్గు మాత్రమే టి. బి. వ్యాధి లక్షణం కాదు. డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ, టి. బి. సూపర్వైసర్ నాగిరెడ్డి నిమ్మనపల్లి 23/62026. దగ్గు మాత్రమే టి. బి (క్షయ )వ్యాధి లక్షణం కాదని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మరియు వాయల్పాడు టి. బి. యూనిట్ పర్యవేక్షకులు నాగిరెడ్డి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాకాధికారి ఆదేశాల మేరకు టి. బి. ముక్త్ భారత్ అభియాన్(2.0) 100రోజుల కార్యక్రమం లో భాగంగా మండలం లోని బాలేపల్లి లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో నిర్వహిస్తున్న 104సేవలలో భాగంగా టి. బి. రహిత భారత్ పై ప్రజలు, విద్యార్థులుకు అవగాహనా...