అంతర్జాతీయ డైరెక్టర్ శ్రీ సోమిశెట్టి సురేష్ బాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమం
అంతర్జాతీయ డైరెక్టర్ శ్రీ సోమిశెట్టి సురేష్ బాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమం జై వాసవి... జై జై వాసవి... వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కార్యనిర్వాహక డైరెక్టర్ శ్రీ సోమిశెట్టి సురేష్ బాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా పీలేరు ఇందిరమ్మ కాలనీ లోని ప్రభుత్వ పాఠశాలకు సుమారు రూ.10,000 విలువైన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ (మైక్ మరియు స్పీకర్) ను SOMISETTY సురేష్ బాబు గారు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఓబుల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అధ్యాపక బృందం మరియు విద్యార్థుల సమక్షంలో పాఠశాల ప్రార్థనా సమావేశం సమయంలో ఘనంగా నిర్వహించబడింది....