ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్తో రైతులకు కొత్త ఆశ! సదుం మండలంలో PMDS ప్రచారం
ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్తో రైతులకు కొత్త ఆశ! సోడం మండలంలో PMDS ప్రచారం సదుం: సదుం మండలం బట్టువారిపల్లె గ్రామం, సోడం గ్రామ పంచాయతీలో ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS) పంటలపై డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోడం మండల అభివృద్ధి అధికారి (MPDO), వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) సోడం పాల్గొని రైతులకు PMDS పంటల ప్రయోజనాలను వివరించారు. PMDS ప్రయోజనాలు: తొలి వర్షాలను సద్వినియోగం చేసుకుని పంటను ముందుగా స్థాపించవచ్చు సమయానికి సాగు, మెరుగైన తేమ వినియోగం అధిక దిగుబడి నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది పాలిచ్చే ఆవులకు నాణ్యమైన పశుగ్రాసం లభిస్తుంది అదనపు ఆదాయం కలుగుతుంది రైతులు...