SIRను అవమానించేవారికి జనసేన గట్టి హెచ్చరిక.. పుంగనూరు సమావేశం!!!
ఈరోజు పుంగనూరు లో ఉన్న స్థానిక కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గం లో జరుగుతున్న SIR కార్యక్రమంలో ప్రతి పంచాయతీ లో BLO తో పాటు సామాజిక సృహతో జనసైనికులు పాల్గొని ప్రజలు అవగాహన కల్పిస్తూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు, అలాగే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు పైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధిగా ప్రజలను కులాలవారీగా చూడను. తప్పు చేసిన వాడు ఏ కులం వాడైనా తప్పే అని చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులను పట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టే పని పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్...