వైద్యులకు మేధో విందు! తిరుపతి సంకల్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ CME కార్యక్రమం
పిలేరు / తిరుపతి: సంకల్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తిరుపతి TUDA రోడ్‌లో పిలేరు IMA డాక్టర్స్ అసోసియేషన్తో కలిసి మెడికల్ CME (Continuing Medical Education) కార్యక్రమాన్ని నిర్వహించనుంది. కార్యక్రమం వివరాలు: తేదీ: 26 జూన్ 2026 (శుక్రవారం) సమయం: సాయంత్రం 8:00 గంటల నుంచి వేదిక: RMR ఫంక్షన్ హాల్ (A/C), తిరుపతి రోడ్, ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా, పిలేరు విషయాలు: ఉదర అత్యవసర పరిస్థితుల నిర్వహణ డా. కె. శ్రీకాంత్ (MBBS, MS (AIMS) - కన్సల్టెంట్ జనరల్ & లాపరోస్కోపిక్ సర్జన్) క్రీడా గాయాల నిర్వహణ, నివారణ & పరిచయం డా. జాఫర్ ఖాన్ V (J.K.) (MBBS, DNB...