జూన్ 23 నుంచి APSRTC ఉద్యోగుల భారీ పోరాటం! ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ఉద్యోగుల సంయుక్త చర్యాకమిటీ (JAC) జూన్ 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ పోరాట కార్యక్రమాలు చేపట్టనుంది. ప్రధాన డిమాండ్లు: కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి వ్యతిరేకం RTC డిపోల భూములను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వడానికి వ్యతిరేకం 10,000 ఉద్యోగుల భర్తీ వేతనాల సవరణ మరియు పెండింగ్ సమస్యల పరిష్కారం పోరాట కార్యక్రమం: జూన్ 23 & 24: అన్ని డిపోల వద్ద ఉద్యోగులు ఎరుపు రిబ్బన్ ధరించి డ్యూటీ చేయడం, గేట్ మీటింగులు & నిరసనలు జూన్ 28: విజయవాడలో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం JAC నాయకులు ప్రభుత్వం తమ...