రోగుల పరామర్శ, సిబ్బందికి సూచనలు... కలికిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో డా. ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్త డా. పి. లోకవర్ధన్
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్త డాక్టర్ పి లోకవర్ధన్ సామాజిక ఆరోగ్య కేంద్రం కలికిరి సందర్శన డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్త డాక్టర్ ఈరోజు సామాజిక ఆరోగ్య కేంద్రం కలికిరిని సందర్శించారు అక్కడ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా వైద్యం పొందుతున్న రోగులను పరామర్శించారు ఎన్టీఆర్ వైద్య సేవలో వారు పొందే వైద్య సేవ వివరాలు అడిగి తెలుసుకున్నారు అలాగే ఆసుపత్రి సిబ్బందికి ఎన్టీఆర్ వైద్య సేవలు 100 శాతం నమోదు చేయాలని పూర్తి ఉచిత వైద్యం అందించాలని సూచించారు అలాగే స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛందర ప్రోగ్రాంలో పాల్గొన్నారు