5 కేసులు పెడితే చాలు వైసీపీ ఖాళీ పీలేరు సభలో MLA నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
5 కేసులు పెడితే చాలు వైసీపీ ఖాళీ పీలేరు సభలో MLA నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు విధ్వంసం నుండి వికాసానికి కూటమిపాలనతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు తల్లికి వందనం నుండి అన్నదాత సుఖీభవ వరకు ప్రతి ఇంట సంక్షేమ కాంతులు అర్హులైన ప్రతి ఒక్కరికి మూడు సెంట్లు ఇంటి స్థలాలు ఇస్తాం పీలేరు జూన్ 19 రాజనీతి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల్ని లొంగదీసుకోవాలని గత వైసీపీ ప్రభుత్వం 160 మంది పై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసింది. అయినా ఒక్క కార్యకర్త కూడా వైసీపీ పార్టీలోకి వెళ్లలేదు. అక్రమ కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొని పార్టీకి అండగా నిలిచి అధికారాన్ని అందించారని...