వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే!
వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే! 40 ఏళ్ల కేప్ వెర్డ్ గోల్‌కీపర్ వోజిన్హా స్పెయిన్‌ను అద్భుతంగా అడ్డుకున్నారు అట్లాంటా (అమెరికా): ఫిఫా వరల్డ్ కప్ 2026లో చరిత్ర సృష్టించాడు కేప్ వెర్డ్ గోల్‌కీపర్ జోసిమార్ జోస్ ఎవోరా డయాస్ (వోజిన్హా). 40 ఏళ్ల వయసులో పగటిపూట బస్ డ్రైవర్‌గా, ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ, రాత్రి సమయంలో తన దేశం కోసం కలలు వెంబడిస్తున్న ఈ హీరో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. గ్రూప్ హెచ్‌లోని తొలి మ్యాచ్‌లో యూరప్ ఛాంపియన్‌లైన స్పెయిన్‌ను కేప్ వెర్డ్ 0-0తో డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో వోజిన్హా ఏడు కీలక సేవింగులు చేసి మ్యాన్ ఆఫ్...