ప్రజలే బలం... ప్రజలే అండ! కజూర్ బాలాజీ దూకుడుకు జేజేలు

చిత్తూరు(రాజనీతి): ప్రజల్లోకి దూసుకెళ్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో చిత్తూరు టీడీపీ సీనియర్ నాయకుడు కజూర్ బాలాజీ తనదైన ముద్ర వేస్తున్నారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ప్రజలతో మమేకమవుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.ప్రజలే నా బలం అనే నినాదంతో ముందుకు సాగుతున్న కజూర్ బాలాజీ.. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ చేపడుతున్న కార్యక్రమాల్లో ఆయనతో కలిసి ప్రయాణిస్తూ వాటి ఉద్దేశాలను ప్రజలకు వివరించడం ద్వారా ప్రజల్లో మరింత చేరువ అవుతున్నారు.నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వారి...