వాట్సాప్ బిజినెస్లో కొత్త రూల్స్.. కొన్ని మెసేజ్లు ఇక ఆగిపోవచ్చు!
రాజనీతి | బిజినెస్ | అక్టోబర్ 1, 2026 వాట్సాప్ను వ్యాపార అవసరాలకు ఉపయోగించే కంపెనీలకు మెటా కీలక మార్పులు తీసుకొచ్చింది. అక్టోబర్ 1, 2026 నుంచి WhatsApp Business Platformలో కొన్ని సర్వీస్, యుటిలిటీ మెసేజ్లకు ఛార్జీలు వర్తించనున్నాయి. ముఖ్యంగా కస్టమర్లు పంపిన మెసేజ్లకు వ్యాపారాలు ఇచ్చే కొన్ని సర్వీస్ రిప్లైలపై కొత్త చార్జింగ్ విధానం అమల్లోకి వచ్చింది. నెలకు 1,000 సర్వీస్ మెసేజ్లు ఉచితం అక్టోబర్ 1 నుంచి మారిన ఛార్జింగ్ విధానం.. పేమెంట్ మెథడ్ లేకపోతే కొన్ని బిజినెస్ మెసేజ్ల డెలివరీ నిలిచే అవకాశం భారత్లో ప్రతి బిజినెస్ ఫోన్ నంబర్కు నెలకు మొదటి 1,000 సర్వీస్ మెసేజ్లు ఉచితంగా ఉంటాయి....