FLYDUBAI విమాన ఘటనపై ఇజ్రాయెల్‌ అలర్ట్‌.. పైలట్లపై భద్రతా తనిఖీలు కఠినతరం!

రాజనీతి | అంతర్జాతీయం | అక్టోబర్‌ 1, 2026 దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ FZ1073 విమానంలో చోటుచేసుకున్న కాక్‌పిట్‌ దాడి అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. విమానంలో ఇద్దరు పైలట్ల మధ్య ఘర్షణ జరిగి, ఒక పైలట్‌పై మరో పైలట్‌ దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. విమానం ఒక్కసారిగా తీవ్రంగా దిగజారడంతో హైజాక్‌ అనుమానాలు తలెత్తాయి. ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలను కూడా అప్రమత్తం చేసింది. చివరకు విమానం సౌదీ అరేబియాలోని తబూక్‌లో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. కాక్‌పిట్‌లోనే దాడి.. విమానం వేగంగా కిందకు కాక్‌పిట్‌లో దాడితో హైజాక్‌ భయం.. సౌదీలో సురక్షితంగా ల్యాండింగ్‌ అయిన FZ1073.. ఘటన వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు...