ఏపీలో SIR షెడ్యూల్ మళ్లీ మారింది.. తుది ఓటర్ల జాబితా ఎప్పుడంటే?
రాజనీతి | ఆంధ్రప్రదేశ్ | అక్టోబర్ 1, 2026 ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి షెడ్యూల్ను సవరించింది. ఓటర్ల నుంచి వచ్చిన క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారానికి మరింత సమయం ఇచ్చింది. తాజా నిర్ణయం ప్రకారం అక్టోబర్ 10 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుండగా.. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 16న ప్రచురించనున్నారు. అక్టోబర్ 10 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు అభ్యంతరాలు, క్లెయిమ్ల పరిష్కారానికి అక్టోబర్ 10 వరకు గడువు.. అక్టోబర్ 16న తుది ఓటర్ల జాబితా ఏపీలో SIR నోటీసుల దశ, క్లెయిమ్లు–అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ జూలై 31న ప్రారంభమైంది. తాజా సవరణతో...