కత్తిపోట్లతో రక్తమోడుతున్నా.. 174 ప్రాణాలను కాపాడిన పైలట్‌!

రాజనీతి | జాతీయ వార్తలు | అక్టోబర్‌ 1, 2026 వేల అడుగుల ఎత్తులో విమానం.. కాక్‌పిట్‌లో ఊహించని దాడి.. ప్రాణాలతో పోరాడుతున్న కెప్టెన్‌.. అదే సమయంలో విమానం వేగంగా కిందకు దిగుతోంది. ఇలాంటి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ తీసుకున్న కీలక నిర్ణయం 174 మంది ప్రాణాలను కాపాడటంలో కీలకంగా మారింది. దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌ వెళ్తున్న ఫ్లై దుబాయ్‌ విమానంలో జరిగిన ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్మిత్‌ను ప్రశంసించారు. కాక్‌పిట్‌లోనే సహ పైలట్‌ దాడి కాక్‌పిట్‌లోనే సహ పైలట్‌ దాడి.. తీవ్రంగా గాయపడినా తలుపు తెరిచిన కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌.. ప్రయాణికులు దుండగుడిని...