స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు.. అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ!

రాజనీతి | ఆంధ్రప్రదేశ్‌ | సెప్టెంబర్‌ 30, 2026 ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేస్తున్న వేళ.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అభ్యర్థుల ఎంపిక, కూటమి సమన్వయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులకే ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి సిఫార్సులు గెలుపు అవకాశాలున్న వారికే టికెట్లు.. క్షేత్రస్థాయి సిఫార్సులు, సర్వేల ఆధారంగా ఎంపిక.. తుది నిర్ణయం ఎన్డీఏ సమన్వయ కమిటీలోనే అభ్యర్థుల ఎంపికలో క్షేత్రస్థాయి నుంచి వచ్చే సిఫార్సులను ఎన్డీఏ కోఆర్డినేషన్‌ కమిటీ పరిశీలిస్తుందని పల్లా శ్రీనివాసరావు చెప్పారు. అనంతరం సీఎం చంద్రబాబు,...