తిరుపతిలో ఘోర క్రేన్‌ ప్రమాదం.. ముగ్గురు కార్మికులు మృతి!

రాజనీతి | ఆంధ్రప్రదేశ్‌ | సెప్టెంబర్‌ 29, 2026 తిరుపతిలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో భారీ క్రేన్‌ ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. డీబీఆర్‌ రోడ్డులో ఓ ప్రైవేట్‌ హోటల్‌ నిర్మాణ పనుల సమయంలో భారీ క్రేన్‌ ఒక్కసారిగా ఒకవైపు ఒరిగి పడిపోయింది. క్రేన్‌ కింద కార్మికులు చిక్కుకోవడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా కూలిన భారీ క్రేన్‌ హోటల్‌ నిర్మాణ పనుల్లో విషాదం.. ఒక్కసారిగా ఒరిగిపోయిన భారీ క్రేన్‌.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు హోటల్‌ నిర్మాణ పనుల్లో భాగంగా భారీ యంత్రంతో పనులు కొనసాగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. క్రేన్‌ అదుపుతప్పి ఒక్కసారిగా...