HbA1c 7 కంటే తక్కువగా ఉందా? అయినా షుగర్ కంట్రోల్లో లేకపోవచ్చు!
రాజనీతి | ఆరోగ్యం | సెప్టెంబర్ 28, 2026 డయాబెటిస్ ఉన్నవారికి HbA1c 7 శాతం కంటే తక్కువగా వస్తే షుగర్ కంట్రోల్లో ఉన్నట్టే అని చాలామంది భావిస్తారు. కానీ వైద్య నిపుణుల ప్రకారం ఒక్క HbA1c విలువతోనే రక్తంలో గ్లూకోజ్ నియంత్రణపై పూర్తి అవగాహన రాదు. 2026 అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ మార్గదర్శకాలు కూడా HbA1cతో పాటు Time in Range (TIR), Time Above Range, Time Below Range, గ్లూకోజ్ మార్పుల తీవ్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నాయి. HbA1c ఏం చెబుతుంది? ఒక్క HbA1c రిపోర్ట్ చూసి నిర్ణయానికి రావద్దు.. రోజంతా షుగర్ ఎంతసేపు సాధారణ స్థాయిలో ఉందో...