స్పేస్ఎక్స్ చరిత్ర సృష్టించింది.. తొలిసారి భూకక్ష్యలోకి స్టార్షిప్!
రాజనీతి | అంతర్జాతీయం | సెప్టెంబర్ 28, 2026 అంతరిక్ష రంగంలో స్పేస్ఎక్స్ మరో కీలక మైలురాయిని అందుకుంది. స్టార్షిప్ ఫ్లైట్-14 తొలిసారిగా భూకక్ష్యలోకి చేరింది. టెక్సాస్లోని స్టార్బేస్ నుంచి ప్రయోగించిన ఈ మిషన్లో 26 కొత్త తరం Starlink V3 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించారు. స్టార్షిప్ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత కక్ష్యను చేరిన తొలి మిషన్ ఇదే. ఇంజిన్లో సమస్య.. అయినా కక్ష్యలోకి ఫ్లైట్-14లో కీలక మైలురాయి.. కక్ష్యలోకి చేరిన స్టార్షిప్, 26 స్టార్లింక్ V3 ఉపగ్రహాల విజయవంతమైన ప్రయోగం ప్రయోగం తర్వాత స్టార్షిప్ మూడు ప్రధాన ఇంజిన్లలో ఒకటి ముందుగానే పనిచేయడం ఆపేసింది. దీంతో తొలుత కక్ష్యలోకి వెళ్లడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే...