ఏపీలో కొత్త పెన్షన్లకు భారీ స్పందన.. 13.65 లక్షల దరఖాస్తులు!
రాజనీతి | ఆంధ్రప్రదేశ్ | సెప్టెంబర్ 28, 2026 ఆంధ్రప్రదేశ్లో కొత్త సామాజిక పింఛన్ల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్తగా పెన్షన్ పొందేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13.65 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని సమాచారం. వృద్ధాప్య పింఛన్కే అత్యధిక దరఖాస్తులు పెన్షన్ కోసం పోటెత్తిన దరఖాస్తులు.. 10 కేటగిరీల్లో 13.65 లక్షల మంది దరఖాస్తు! తొలి దశ పరిశీలనలోనే 1.42 లక్షల మంది అనర్హులు కొత్త దరఖాస్తుల్లో వృద్ధాప్య పింఛన్ కోసం 6.88 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వితంతు పింఛన్కు 2.97 లక్షలు, దివ్యాంగుల పింఛన్కు 1.81...