ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు.. త్వరలోనే ముగుస్తుందా?

‘రాజనీతి | అంతర్జాతీయం | సెప్టెంబర్‌ 28, 2026 ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధాన్ని అమెరికా “చాలా త్వరలో గెలుస్తుందని” ఆయన అన్నారు. అదే సమయంలో నవంబర్‌లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందే ఇరాన్‌పై మరోసారి సైనిక దాడులు జరిగే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేదు. మళ్లీ దాడులు జరిగే అవకాశం? చాలా త్వరలో గెలుస్తాం’.. నవంబర్‌ ఎన్నికలకు ముందు మళ్లీ దాడులు జరిగే అవకాశం ఉందన్న ట్రంప్‌ వ్యాఖ్యలతో పెరిగిన ఉత్కంఠ! ఫాక్స్‌ న్యూస్‌తో మాట్లాడిన ట్రంప్‌ను.. మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై అమెరికా మళ్లీ దాడులు చేస్తుందా అని ప్రశ్నించగా, “సాధ్యమే”...