భోజనం తర్వాత కాసేపు నడక.. షుగర్‌ నియంత్రణకు సింపుల్‌ మార్గం!

రాజనీతి | హెల్త్‌ డెస్క్‌: భోజనం చేసిన తర్వాత చాలామంది వెంటనే కూర్చోవడం లేదా పడుకోవడం చేస్తుంటారు. అయితే తిన్న తర్వాత కొద్దిసేపు తేలికపాటి నడక అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉండొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్‌ ఒక్కసారిగా పెరగకుండా నడక సహాయపడుతుంది. షుగర్‌ స్పైక్‌ తగ్గించడంలో సహాయం తిన్న వెంటనే కూర్చోకుండా కొద్దిసేపు నడిస్తే.. భోజనం తర్వాత పెరిగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయం భోజనం తర్వాత సాధారణంగానే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి పెరుగుతుంది. ఆ సమయంలో తేలికగా నడవడం వల్ల కండరాలు గ్లూకోజ్‌ను శక్తిగా వినియోగించుకోవడానికి సహాయపడతాయి. దీంతో కూర్చుని ఉండటంతో పోలిస్తే భోజనం తర్వాత...