చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అడుగు పడితే.. పేదల ఇంట సంతోషం!...
చిత్తూరు (రాజనీతి) :పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్రావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజాదర్బార్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన–2.0 కింద చిత్తూరు అర్బన్ పరిధిలో ఇళ్లు మంజూరైన 309 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ... సంక్షేమం అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గత ఏడాది పీఎంఏవై కింద వెయ్యికి పైగా ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు.ప్రస్తుతం 309 మందికి ఇళ్లు మంజూరైనట్లు చెప్పారు. ఒక్కో ఇంటికి కేంద్రం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1 లక్ష...