బిడ్డలకు జీవన నైపుణ్యాలను కన్నవారే కల్పించాలి డా:శ్రీగిరీష
ఆగస్టు 29,రాజనీతి:- ఆడబిడ్డ సమస్యల్ని ఎదుర్కొనే శక్తిని, కన్నవారే కల్పించాలని, అందుకు మేలైన జీవన నైపుణ్యాల ను అలవర్చుకోనుటకు ప్రతి బిడ్డ తన తల్లిదండ్రులతో స్నేహం చేయాలని,అప్పుడే ఆడబిడ్డ మరిన్ని సామాజిక మెలకువలు బిడ్డల స్వంత మవుతాయని, తలుపుల పి.హెచ్.సి ప్రదానవైద్యాధి కారులు డా:శ్రీగిరీష బాలికలకు పిలుపునిచ్చారు. మేళ్లచెరువు హైస్కూల్ బాలికలకు "బాలికల రక్షణ - అందరి బాధ్యత" అంశముపై అవగాహన మరియు ర్యాలీ ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డా: శ్రీ గిరిష మాట్లాడుతూ ఎంత దగ్గర వారైనా ఆడబిడ్డని తాకే క్రమంలో మంచి చెడు స్పర్శలు అంచనా వేసే నైపుణ్యాన్ని ఆడపిల్లలకి తెలిపారు ఎదుటి వ్యక్తి యొక్క అభిమతం అంచనా వేసి,...