నేత్రధాన పక్షోత్చవాలను విజయవంతం చేద్దాం. డి. ఎమ్. హెచ్. ఓ.డాక్టర్ వై.శ్రీనివాసులు
మదనపల్లి 27/8/26 నేత్రధాన పక్షోత్చవాలను విజయవంతం చేద్దాం అని అన్నమయ్య జిల్లా డి. ఎమ్. హెచ్. ఓ.డాక్టర్ వై.శ్రీనివాసులు అన్నారు. జాతీయ నేత్రధాన పక్షోత్చావాలలో (ఆగష్టు 25నుండి సెప్టెంబర్ 8వరకు )భాగంగా డి. ఎమ్. హెచ్. ఓ వారి కార్యాలయం లోని డి. ఎమ్. హెచ్. ఓ. ఛాంబర్ లో నేత్రధాన పక్షోత్చవాల బ్యానర్స్, కరపత్రాలు, ప్లేడ్జి కార్డ్స్ లను డి. ఎమ్. హెచ్. ఓ. డాక్టర్ వై.శ్రీనివాసులు ఆవిష్కరణ చేశారు.ఈ సందర్బంగా డి. ఎమ్. హెచ్. ఓ. డాక్టర్ వై.శ్రీనివాసులు మాట్లాడుచు మనదేశం లో నేటికీ 68 లక్షల మంది కార్నియల్ అందత్వం తో బాధ పడుచున్నారని, ఇందులో అత్యధిక శాతం 30సంవత్సరముల లోపు...