పార్టీ కోసం కృషి.. ప్రజల కోసం సేవ.. మౌనిక ప్రత్యేకత!

కందుకూరు (జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): ప్రజలకు ఏ సమస్య వచ్చినా “నేను ఉన్నాను” అంటూ ముందుకు వచ్చి తనవంతు సహాయం అందిస్తూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గానికి చెందిన పువ్వాడి మౌనిక. సేవనే లక్ష్యంగా, ప్రజలతో మమేకమై పనిచేయాలనే ఆశయంతో ఆమె ముందుకు సాగుతున్నారు.తెలుగుదేశం పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న మౌనిక.. ప్రస్తుతం ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ టీడీపీ తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజకీయ సేవతో పాటు సామాజిక సేవకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు.స్కంధపురి సేవా సమితి చైర్మన్‌గా కొనసాగుతున్న ఆమె.. ట్రస్ట్...