గ్యాస్‌ కస్టమర్లకు మరో ఛాన్స్‌.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు!

రాజనీతి | జాతీయ వార్తలు | ఆగస్టు 17, 2026 ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. గ్యాస్‌ కనెక్షన్‌కు సంబంధించిన e-KYC పూర్తి చేసుకునే గడువును ఆగస్టు 16 నుంచి ఆగస్టు 23, 2026 వరకు పొడిగించింది. దీంతో ఇప్పటివరకు e-KYC పూర్తి చేయలేకపోయిన వినియోగదారులకు మరో వారం రోజుల సమయం లభించింది. సర్వర్‌ సమస్యలతో అవస్థలు e-KYC కోసం గ్యాస్‌ ఏజెన్సీల వద్దకు వెళ్తున్న వినియోగదారులకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. సర్వర్లు డౌన్‌ కావడం, యాప్‌లు సరిగా పనిచేయకపోవడం వంటి సమస్యల కారణంగా కొన్నిచోట్ల గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గడువు పొడిగించినా సాంకేతిక సమస్యలు కొనసాగుతుండటంతో వినియోగదారుల ఇబ్బందులు...